స్వయంభుగా వెలసిన విద్యా సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సరస్వతి దేవిని ఆరాధించిన వారు కొన్ని వందలాది మంది అత్యంత ఉన్నత స్థాయిలో ఎదిగారని పూజారి తెలిపారు.